3
II. వ్యక్తీకరణ - సృజనాత్మకత:
ఎ) స్వీయ రచన: (32 మార్కులు)
అ) కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి,
4x4=16
14. అబ్దుల్ కలాం గురించి రాయండి. 30
15. అతిథులకు చేయాల్సిన సత్కారాలు ఏమిటి ?
16. భగవంతుడు దుర్బలులకు ఎటువంటి బలం కలిగిస్తాడు ?
17. వర్షాలు ఎవరి ప్రాణాలు తీస్తాయి ? ఎవరికి ప్రాణాలు పోస్తాయి ?
18. వానమామలై వరదాచార్యుల గురించి తెలుపండి.
19.
రామేశ్వరం పెద్దలు ఊరి ప్రశాంతతను ఎలా నిలిపేవారు ?
20. ఉపాధ్యాయులు పాఠంపై ఆసక్తి కలగడానికి ఏమేం చేస్తారు ?
21. కలాం తన ఉపాధ్యాయుల గురించి ఏం చెప్పారు?
ఆ) క్రింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి.
1%838
22. ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోవాలి ?
23. వర్షం వచ్చేటప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పులు రాయండి.
24. వర్షం పాఠంలో కవి చెప్పిన విషయాలను మీ మాటల్లో రాయండి.
ఇ) క్రింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి.
1x838
25. కలాం తన పాఠశాలను వర్ణించినట్టు, మీ పాఠశాల గురించి తెల్పండి.
26. మీ తరగతిలో సామరస్య వాతావరణం కోసం మీరు ఏం చేస్తారు ?
27. సమాజంలో అందరి సంతోషం కోసం సామరస్య వాతావరణం ఎలా తోడ్పడుతుంది?
బి) నృజనాత్మకత: (8 మార్కులు)
కింది ప్రశ్నలలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయండి.
1x8=8
28. భారతీయులు 'అతిథి దేవోభవ' అనే ఆర్యోక్తిని ఎలా పాటిస్తారో తెలుపుతూ, మిత్రునికి లేఖ
రాయండి.
29. వర్షంతో లాభపడిన రైతుల మధ్య సంభాషణ రాయండి.
30. కలాం పుట్టిన రోజు సందర్భంగా మీ పాఠశాలలో జరిపే వైజ్ఞానిక ప్రదర్శనకు ఆహ్వాన పత్రం
తయారు చేయండి.
* * * * *